డబ్బు సంపాదన మీద ఒక చిన్న మాట.
ఆన్లైన్ మనీ అనేది చిన్న విషయం కాదు. అసలు ఇంతకె online మని అంటే ఏంటో తెలుసుకుందాం, ఆన్లైన్లో మనము చాలా రకాలుగా డబ్బులు సంపాదించవచ్చు మనం ముందుగా ఆన్లైన్లో మార్గాలలో డబ్బులు వస్తాయని చాలామంది అంటూ ఉంటారు కానీ నిజంగా మనం కూడా వాళ్లలాగా డబ్బులు సంపాదించడం సాధ్యమేనా అని అంటారు. దానికి మనం చేయాల్సిన పనులు ఏమిటో చూద్దాము.
ముందుగా చాలామంది బ్లాగులో రాస్తే లేదా పోస్టు చేయడం ద్వారా మనకు డబ్బులు వస్తుందని చెప్తుంటారు. ఊరికనే బ్లాగు raasi దాన్ని వదిలేస్తే మనకు డబ్బులు ఎలా వస్తాయి కాబట్టి మనం చేయాల్సిన పని ఏమిటో ఎలా చేయాలో తెలుసు కోవాలి అందుకని ఇప్పుడు మనం చేయాల్సిన పనులు ఏమిటో చూద్దాము. మనం ప్రతిరోజూ పోస్ట్లు చేయడం ద్వారా మనకు మనలో కొంతమంది మన బ్లాగును అందులో ఉన్న విషయాలను చూసి వెళుతుంటారు. అలా అలా వచ్చినవారిలో కొంతమంది మనం చేసే పోస్ట్ లో ఉన్న యాడ్స్ పై క్లిక్ చేయడం ద్వారా మనకు adsense ద్వారా కొంత డబ్బు వస్తుంది. అలాగే మిగిలిన website వాళ్లను మనము ప్రమోట్ చేయడం ద్వారా ఆ website వాళ్లు మనకు డబ్బులు చెల్లిస్తారు. ఉదాహరణకు మనం అమెజాన్ website వాళ్ల ప్రాడక్ట్ ఏదైనా మనం మన బ్లాగులో post చేసినప్పుడు మన బ్లాగును చూసే వాళ్ళు ఎవరైనా ఆ website వాళ్ల యాడ్ పై క్లిక్ చేయడం ద్వారా మనకు డబ్బులు వస్తాయి. ఈ విధంగానే ప్రతిచోట ఆన్లైన్లో చాలామంది బ్లాగులు రాసే వాళ్ళు లేదా youtube చానల్ ఉపయోగించి వాళ్ల వీడియోలో యాడ్ లను ఆన్లైన్లో పోస్ట్లు చేసి ఆన్లైన్ లో డబ్బులు సంపాదిస్తున్నారు. ఇంతేకాకుండా ఇంకా చాలామంది సొంతంగా ఆన్లైన్లో వెబ్ సైట్లు బ్లాగరులో రూపంలో డిజిటల్ మార్కెటింగ్ ద్వారా డబ్బులు సంపాదించడం జరుగుతుంది.
కాబట్టి ఈరోజునుండి మనం కూడా గూగుల్ సంస్థ నుండి ముఖ్యంగా ఉచితంగా ఇస్తున్న లేక అందిస్తున్న సేవ బ్లాగును ఉపయోగించి డబ్బులు సంపాదించుకోవడం అలవాటు చేసుకోవాలి ఆన్లైన్ లో చాలామంది డబ్బులు సంపాదించు కుంటున్నారు అలాగే మనం కూడా ప్రయత్నించి ఎంతోకొంత సంపాదించుకోవడం అలవాటు చేసుకోవాలి ఇది నా మొదటి post చూసిన వెంటనే మిగిలిన పోస్టులను చదువుతారని ఆశిస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఇంతసేపు చదివిన దానికి ధన్యవాదాలు.
Comments
Post a Comment